Surprise Me!

ఏపీలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

2025-05-16 23 Dailymotion

AP Govt Employees Transfers 2025 : రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నేటి నుంచి జూన్‌ 2 వరకు నిషేధాన్ని సడలిస్తున్నట్లు ప్రకటించింది. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారికి మార్పు తప్పనిసరని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

Buy Now on CodeCanyon