ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంద్యారాణిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, శాఖలపై పూర్తిగా నియంత్రణ లేదంటూ పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె మంత్రి పదవి ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

#GummadiSandhyaRani #tdp #APPolitics #AndhraPradeshcabinet #APMinisters #YSRCP #TeluguPolitics #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️