Surprise Me!

పంట కనీస ధర లేక రైతు ఆవేదన - మోసం చేస్తున్న కమిటీ అధికారులు

2025-05-19 3 Dailymotion

Farmer Protests on Officers : రైతు ఎంతో కష్టపడి తనకున్న వ్యవసాయ భూమిలో కూరగాయలు, ఆకుకూరలు పండించారు. కానీ పంట కొనుగోలు సమయానికి సంబంధిత అధికారులు ముందు ఒక ధర చెప్పి మార్కెట్​కు తెచ్చాక వ్యాపారులు తక్కువ ధర ఇస్తామనడంతో ఓ రైతు తీవ్ర ఆగ్రహంతో వంకాయలను పాలబోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా పరకాల కూరగాయల మార్కెట్లో జరిగింది.

Buy Now on CodeCanyon