Special Story on Sullurupeta Railway Station AP: ఆధునిక హంగులు, అద్దాల మేడను తలపించే నిర్మాణాలు, రకరకాల డిజైన్లు, ముచ్చటగొలిపే కళారూపాలు, ఎత్తైన ఆలయ స్తంభాలు, గోపురాలు,అచ్చం ఆలయంలోకి వెళ్తున్న భావన కలుగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.