Surprise Me!

ఏపీ లిక్కర్ స్కామ్​లో ఆ ఐదుగురూ కీలకం

2025-05-22 11 Dailymotion

KEY PLAYERS IN AP LIQUOR SCAM: వైఎస్సార్సీపీ హయాంలో నాటి మద్యం మాఫియాలో మరికొందరు పాత్రధారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మద్యం ముడుపుల సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలించడంలో కీలకంగా వ్యవహరించిన ఐదుగురు విదేశాలకు చెక్కేశారు. వారిపై పోలీసులు లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు.

Buy Now on CodeCanyon