Surprise Me!

విక్టోరియా హోమ్‌లో మిస్ వరల్డ్‌ కంటెస్టెంట్లు - వా

2025-05-22 210 Dailymotion

Miss World 2025 Contestants Visit Victoria Home At Hyderabad : హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లోని హెరిటేజ్ భవనం విక్టోరియా హోమ్‌లో 107 దేశాలమిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందడి చేశారు. వారికి అధికారులు, రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. 122 సంవత్సరాల పురాతన విక్టోరియా హోమ్ భవన నిర్మానాన్ని చూసి అందాల భామలు అబ్బురపడ్డారు. చిన్నారులతో కలిసి సుందరీమణులు సందడి చేశారు.

Buy Now on CodeCanyon