మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో ఓ బావిలో పడిన చిరుత పులిని అటవీశాఖ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరిన అటవీ శాఖ అధికారులు.. చిరుతను బయటకు తీసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అనంతరం వైద్య పరీక్షల కోసం చిరుత పులిని పంపించారు.

#Leopard #Rescue #Indore #MadhyaPradesh #ForestDepartment #WildlifeRescue #LeopardInWell #AnimalRescue #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️