కర్నూలులో మాట్లాడిన ప్రతి ఒక్కరూ కేసులకు గురవుతారా? కవితలు విన్నవారు, అవినీతి ఆరోపణలు చెప్పినవారు.. అందరిపైనా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారా?.. మంత్రి టీజీ భరత్ తీరుతో అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మంత్రికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

#Kurnool #TGBharat #TGVenkatesh #FreedomOfSpeech #AndhraPolitics #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️