Surprise Me!

కాళేశ్వరం వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ - 8 కిలో మీటర్ల మేర స్తంభించిన వాహనాలు

2025-05-24 31 Dailymotion

పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో పెరిగిన భక్తుల తాకిడి - మద్దులపల్లి - కాళేశ్వరం మార్గమధ్యలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ - 4 గంటలుగా ట్రాఫిక్‌జామ్ కావడంతో భక్తుల ఇక్కట్లు

Buy Now on CodeCanyon