కడపలో నిర్వహిస్తున్న మహానాడు సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు - కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్న సీఎం