జూన్ 2వ తేదీన ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టొచ్చు : రఘునందన్ రావు
2025-05-27 18 Dailymotion
కేసీఆర్ కుమార్తె కవితను ఉద్దేశించి ఎంపీ రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు - జూన్ 2న కవిత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఉద్ఘాటన - పక్క రాష్ట్రం మాదిరే ఇక్కడా జరుగుతుందని జోస్యం