జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ - విజయవాడలోని 218 రేషన్ షాపుల్లో ట్రయల్‌రన్ నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్