సినిమా థియేటర్లలో అధికారుల తనిఖీలు - అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు గుర్తింపు
2025-05-29 8 Dailymotion
ఏలూరు జిల్లా కైకలూరులోని పలు సినీ థియేటర్లను తనిఖీలు చేసిన తహసీల్దార్ - హాళ్లలో శుభ్రత, టిక్కెట్లు, పార్కింగ్, తినుబండారాల ధరలను పరిశీలించిన అధికారులు