కేసీఆర్‌కు ఒక కన్ను బీఆర్‌ఎస్ అయితే - రెండో కన్ను జాగృతి : ఎమ్మెల్సీ కవిత
2025-05-31 21 Dailymotion
తెలంగాణ ప్రజల గొంతుక జాగృతి సంస్థ అని పేర్కొన్న కవిత - జాగృతి ఇంకా పెద్ద ఎత్తున విస్తరించుకొని ముందుకెళ్లనున్నట్లు వెల్లడి - జూన్ 4న ఇందిరాపార్క్ మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించిన కవిత