ఒత్తిడి లేకుండా పరీక్ష రాస్తే మంచి ఫలితాలు వస్తాయి : జేఈఈ టాపర్స్
2025-06-03 6 Dailymotion
జేఈఈ పరీక్షల్లో సత్తాచాటిన అర్ణవ్, అజయ్ రెడ్డి - 11, 19 ర్యాంకులతో మెరిసిన ఇద్దరు విద్యార్థులతో ఈటీవీ ముఖాముఖి - ఒత్తిడికి చిత్తవకుండా ఉంటే మంచి ఫలితాలు సాధించవచ్చని వెల్లడి