Surprise Me!

మహిళా ఆందోళనకారులను అదుపు చేసేందుకు 'స్వాట్'​ - 35 మంది ఉమెన్​ కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ

2025-06-04 11 Dailymotion

గోషామహల్‌ పోలీస్ మైదానంలో స్వాట్‌ బృందాల ప్రదర్శన - నిరసన వేళల్లో మహిళలను తరలించేందుకు ప్రత్యేకంగా శిక్షణ - 45 రోజులపాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్న మహిళా కానిస్టేబుళ్లు

Buy Now on CodeCanyon