Vennupotu Dinam - కూటమి ప్రభుత్వ వంచనను ఎండగడుతూ ఏపీ వ్యాప్తంగా వైసీపీ వెన్నుపోటు దినం ర్యాలీని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారీగా పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Highlighting the betrayal by the alliance government, the YSR Congress Party organized ‘Vennupotu Dinam’ rallies across Andhra Pradesh. A large number of party members participated in the event, raising slogans against the government.

#VennupotuDinam
#YSRCP
#TeluguDesamParty
#YSJagan
#AndhraPradesh
#1YearForCBNBackStabbing
#PawanKalyan