యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన - రూ.1500 కోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన - బీఆర్ఎస్ కాదు, (డీఆర్ఎస్) దెయ్యాల రాజ్యసమితి అని ఆగ్రహం