మహిళలు తల్చుకుంటే ఏదైనా సాధ్యమే అని మరోసారి నిరూపించారు సివిల్ ఇంజనీర్ మాధవి లత. మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం అనే కొందరికి తన సక్సెస్తో గుక్క తిప్పుకోలేని సమాధానం ఇచ్చారు. పురుషుల కంటే మహిళలు దేంట్లో తక్కువ కాదని.. అన్ని రంగాల్లో వారికి ధీటుగా రాణించగలరని మరోసారి ఆమె ప్రూవ్ చేశారు. ఇంత ప్రత్యేకంగా చెప్పుకుంటున్న ఈ మాధవి లత ఎవరు..? ఆమె ఏం సాధించారు..? ఎందుకు వార్తల్లో నిలిచారో తెలుసుకుందాం.

Meet Dr G. Madhavi Latha, the brilliant geotechnical engineer from IISc Bengaluru who led the foundation design of the world’s highest railway bridge the iconic Chenab Bridge in Jammu & Kashmir. With over 17 years of dedication, Dr. Latha overcame extreme Himalayan terrain, unpredictable geology, and seismic challenges to ensure the structural safety of a bridge standing 359 meters above the river, taller than the Eiffel Tower!

#ChenabBridge #MadhaviLatha #WomenInSTEM #IISc #IndianRailways #EngineeringMarvel #GeotechnicalEngineering #WomenEngineers #STEMHeroes #BharatKaGarv #MakeInIndia