3 నెలల రేషన్ పంపిణీకి తప్పని తిప్పలు - ఆరుసార్లు వేలిముద్రలు వేయాల్సిందే!
2025-06-11 33 Dailymotion
రేషన్ షాపుల వద్ద లబ్ధిదారుల ఇబ్బందులు - వర్షాకాలం దృష్ట్యా ఒకేసారి 3 నెలల బియ్యం ఇస్తున్న సర్కార్ - 3 నెలలకు ఒకేసారి వేలిముద్రలు వేయాల్సి వస్తుండటంతో జాప్యం