Surprise Me!

గుజరాత్ లో కూలిన విమానంలో మాజీ సీఎం విజయ్ రూపానీ? | Plane crash in Ahmedabad | Asianet News Telugu

2025-06-12 0 Dailymotion

Plane Crash in Ahmedabad: గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయ్యే సమయంలో కుప్పకూలింది. ఎయిర్ పోర్టుకు సమీపంలోనే ఈ విమానం కుప్పకూలి.. ఒక్కసారిగా పేలిపోయింది. ఈ దుర్ఘటనతో ఎయిర్ పోర్ట్ వద్ద దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు.

#AhmedabadPlaneCrash #VijayRupani #AirIndiaAccident #IndianPassengers #PlaneCrashUpdate #LondonFlightCrash #BreakingNewsIndia #AirIndiaTragedy #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Buy Now on CodeCanyon