కుమారుడిపై వృద్ధురాలి వల్లమాలిన ప్రేమ - ఉదయం నుంచి రాత్రి వరకు కుమారుడితో పాటు ఆటోలో ప్రయాణం - తల్లి ఉంటే తనకు ఎంతో ధైర్యంగా ఉంటుందంటున్న కుమారుడు