విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 2026లో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణకు ప్రయత్నాలు - స్టేడియం ఆధునికీకరణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన శాప్