ఫోన్ ట్యాపింగ్ బాధితుల ముందుకు ప్రభాకర్ రావు! - 600 మందితో జాబితా సిద్ధం
2025-06-16 6 Dailymotion
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావుతో బాధితులను మాట్లాడించాలని భావిస్తున్న అధికారులు - ఇప్పటికే 600 మంది బాధితుల జాబితాను సిద్ధం చేసిన సిట్ - విచారణలో పలు ప్రశ్నలకు సమాధానాలను దాటవేస్తున్న ప్రభాకర్‌రావు