ఉదయం 8 అయ్యిందంటే చాలు సైకిళ్లతో రోడ్లపై పోలీసులు - వీరు చేసే పనికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే గురూ!
2025-06-17 138 Dailymotion
సైకిళ్లతో వినూత్నంగా వంగర పోలీసుల పెట్రోలింగ్ - సైకిళ్లపై తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్న పోలీసులు - ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతున్న వైనం - వంగర పోలీసుల ప్రయత్నాన్ని అభినందించిన సీఎం