గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంపై అఖిలపక్ష ఎంపీలతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సమావేశం - ఏపీ ప్రయత్నాలపై మేం తక్షణం అప్రమత్తమయ్యామని తెలిపిన రేవంత్