రైతులకు బేడీలు వేసి కోర్టుకు తరలించిన పోలీసులు - సోషల్ మీడియాలో వైరల్ - ఖండించిన బీఆర్ఎస్, బీజేపీ నేతలు - ఉన్నతాధికారులు సీరియస్, ముగ్గురు పోలీసుల సస్పెండ్