దిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి - సీఎం వెంట మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు - కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసిన ముఖ్యమంత్రి బృందం