నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాప్రతినిధుల సమావేశం - ప్రసంగించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి - స్థానిక సంస్థల ఎన్నికలకు విశ్వాసంతో వెళ్లాలని పిలుపు