తొలి మహిళా డ్రైవర్‌గా సరిత - అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్న సరిత - కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా స్వస్థలం రాక - ఆర్టీసీలో డ్రైవర్‌గా అవకాశమిచ్చిన టీజీ సర్కార్