గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
2025-06-21 10 Dailymotion
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా వేడుకలు -ముఖ్యఅతిథిగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ - హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహ -యోగా చేయడం వల్ల కలిగే లాభాల గురించి ప్రజలకు వివరించిన మంత్రి