'యోగాంధ్ర' గిన్నిస్ రికార్డు - ప్రధాని మోదీ సమక్షంలో ఘనత - డ్రోన్ విజువల్స్
2025-06-21 14 Dailymotion
ఏపీలోని విశాఖ బీఆర్కే బీచ్లో అంతర్జాతీయ యోగా వేడుకలు - పాల్గొన్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్- మూడు లక్షలకు మందికిపైగా పాల్గొని గిన్నిస్ రికార్డు