బై బ్యాక్ స్కీమ్ పేరుతో భారీ మోసం! - 500 మందికి రూ.కోట్లలో కుచ్చుటోపీ
2025-06-21 19 Dailymotion
పెట్టుబడుల పేరుతో మోసం చేశారని బాధితుల ఫిర్యాదు - ఎ.వి.ఇన్‌ఫ్రాకాన్ సంస్థ ఛైర్మన్ విజయ్‌పై ఫిర్యాదు చేసిన మంది బాధితులు - బాధితుల ఫిర్యాదు మేరకు గోగుల విజయ్‌పై కేసు నమోదు