నవవరుడు దారుణ హత్య - భార్య ప్రేమ వ్యవహారమే కారణమా?
2025-06-22 31 Dailymotion
మృతుడు తేజేశ్వర్‌కు నెల క్రితమే కర్నూలు యువతితో వివాహం - భార్య ఐశ్వర్య పథకం ప్రకారం హత్య చేయించిందని బంధువుల ఆరోపణ - ప్రస్తుతం పోలీసుల అదుపులో తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, అత్త సుజాత