YUVA : ఎన్డీయేలో 79వ ర్యాంక్‌తో సత్తా చాటిన 16 ఏళ్ల పాలమూరు కుర్రాడు
2025-06-24 6 Dailymotion
ఎన్డీయే ర్యాంకులో సత్తాచాటిన 16ఏళ్ల కుర్రాడు - దేశ సేవలోనే జీవితాన్ని అంకితం చేయడమే లక్ష్యం - ఆలిండియా లెవల్‌లో 79వ ర్యాంకు సాధించిన సాయి లోకేష్ రెడ్డితో చిట్‌చాట్