Surprise Me!

సొంత డబ్బులతో సర్కార్ బడిని బాగుచేసిన హెడ్​మాస్టర్ - తనవంతుగా ఉచిత రవాణా ఏర్పాటు చేసిన టీచర్లు

2025-06-25 104 Dailymotion

నిర్మల్‌ జిల్లా కిసాన్ గల్లి బాలికల పాఠశాల ఉపాధ్యాయుల వినూత్న ఆలోచన - విద్యార్థునుల సంఖ్య పెంచేందుకు బాడిబాటలో ఉపాధ్యాయులు - ఉచిత రవాణా సౌకర్యం, 16 కంప్యూటర్లతో రెండు ల్యాబ్​ల ఏర్పాటు

Buy Now on CodeCanyon