భాగ్యనగర ఆషాఢ మాస బోనాల వేడుకలకు సర్వం సిద్ధం - గురువారం గోల్కొండ కోటలో ఆరంభం కానున్న బోనాలు - ఆషాఢ మాసం అంతటా హైదరాబాద్ నగరంలో ఆధ్యాత్మిక శోభ