సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు అవమానం జరిగిందన్న ఉపసభాపతి రఘురామకృష్ణరాజు - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తానని వెల్లడి