కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద విరిగిన క్లస్టర్ - 15 రైళ్ల సర్వీసులు నిలిపివేత
2025-06-27 19 Dailymotion
పెద్దపల్లి- కొలనూరు మార్గంలో ఆర్‌వోబీ గడ్డర్ నిర్మాణం - విరిగిపోయిన ఇనుప క్లస్టర్ - బళ్లర్షా- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం - మరికొద్ది గంటల్లో ఒక లైన్ పూర్తవుతుందన్న అధికారులు