ఏపీలో ఎన్నో సుందరమైన ప్రాంతాలున్నాయి - బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటా : బాబా రాందేవ్
2025-06-27 10 Dailymotion
రాష్ట్ర పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు తను సిద్ధమన్న బాబా రాందేవ్ - ఉత్తర భారతానికి రాష్ట్ర పర్యాటక ప్రాంతాలు పరిచయం చేస్తానని వెల్లడి