టీవీ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై దాడి - ఖండించిన ప్రముఖులు
2025-06-28 39 Dailymotion
హైదరాబాద్‌లోని మహాన్యూస్ టీవీ ఛానెల్‌పై దాడి చేసిన దుండగులు - దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్