తాడిపత్రిలోని తన నివాసానికి వచ్చిన కేతిరెడ్డి పెద్దారెడ్డి - తాడిపత్రిలో పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇళ్ల వద్ద ఉద్రిక్త పరిస్థితి - పెద్దారెడ్డిని వాహనంలో ఎక్కించుకుని అనంతపురం తీసుకెళ్లిన పోలీసులు