జనవరి 1 నుంచి క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు: సీఎం చంద్రబాబు
2025-06-30 21 Dailymotion
అమరావతిలో ఏర్పాటుచేసే క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీపై నేషనల్ వర్క్‌షాప్ - సీఎం చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో వర్క్‌షాప్ - పాల్గొన్న ప్రముఖ ఐటీ, బహుళజాతి సంస్థల ప్రతినిధులు