పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు - 13కు చేరిన మృతుల సంఖ్య, 12 మంది పరిస్థితి విషమం
2025-06-30 38 Dailymotion
పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు - సీగాచి కెమికల్స్ పరిశ్రమలో ఘటన - 13 మంది మృతి, 12 మంది పరిస్థితి విషమం - 22 మంది కార్మికులు కాలిన గాయాలు