Surprise Me!

నిజామాబాద్‌: పసుపు బోర్డు ప్రారంభించిన అమిత్ షా.. దీని వల్ల రైతులకు లాభమేంటి? | Asianet News Telugu

2025-06-30 0 Dailymotion

తెలంగాణ పసుపు రైతుల ఎన్నో ఏళ్ల కల నిజమైంది. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా జూన్‌ 29న ఆదివారం నిజామాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని అమిత్‌ షా తెలిపారు. తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

#TurmericBoard #Nizamabad #AmitShah #Telangana #BJP #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Buy Now on CodeCanyon