ప్రమాదంపై విచారణకు అధికారులతో కమిటీ వేశామన్న సీఎం రేవంత్ - మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు తక్షణ సాయం ప్రకటించిన ముఖ్యమంత్రి