మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ సజ్జల సన్నిహితుడు మోసం చేశాడని ఫిర్యాదు - సీటు ఇప్పించకపోగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని వాపోయిన బాధితుడు