'సుపరిపాలనలో తొలి అడుగు' - నేటి నుంచే జనంలోకి నేతలు
2025-07-02 6 Dailymotion
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సుపరిపాలనలో తొలిఅడుగు - ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించనున్న నేతలు - కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించనున్న ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు