Surprise Me!

Bigg Boss గెలిస్తే కెరీర్ నాశనం? | Kaushal Mandha Sensational Comments | FIlmibeat Telugu

2025-07-02 47 Dailymotion

Bigg Boss Telugu Season 2 winner Kaushal Manda opens up about his post-win journey and the unexpected struggles he faced in the film industry.

🎙️ In a recent statement, Kaushal revealed:

“After winning Bigg Boss, I expected my career to take off. I met several producers and directors… but nothing worked out. Only Manchu Vishnu gave me a role in Kannappa, and I’m truly happy about that.”

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విజేత కౌశల్ మందా విషయానికి వస్తే టైటిల్ విన్ అయిన తర్వాత కౌశల్ దశ మారిపోతుందని అంతా భావించారు.అంతేకాదు కౌశల్ కూడా అదే అనుకున్నారంట. కానీ సీన్ రివర్స్ అయ్యిందని తాజాగా కౌశల్ కూడా తెలిపారు. బిగ్ బాస్ విన్నర్ గా టైటిల్ అందుకున్న తర్వాత చాలా సినిమా ఆఫీస్ లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లను కలిశానని చెప్పారు. ఎలాగైనా మంచి సినిమాలు వచ్చి కెరీయర్ టర్న్ అవుతుందని భావించానని తెలిపారు. కానీ ఎక్కడా అవకాశం లభించలేదని చెప్పుకొచ్చారు. కానీ మంచు విష్ణు మాత్రంకన్నప్ప ప్రాజెక్ట్ లో అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానున్న సమయంలో ఆయన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారాయి.
అయితే ఇక్కడ గట్టిగా వినిపిస్తున్న మరో కామెంట్ ఏంటంటే బిగ్ బాస్ విన్నెర్స్ కంటే కూడా మధ్యలో ఎలిమినేట్ అయి వచ్చేసిన వాళ్లే కాస్తో కూస్తో తమ కెరీర్ ను సెట్ చేసుకున్నారనిపిస్తోంది..మరి మీకేమనిపిస్తోంది?

#KaushalManda #BiggBossTelugu #BiggBossSeason2 #KaushalLatestNews #KannappaMovie #ManchuVishnu #TollywoodNews #BBTelugu9 #BiggBossWinners #TeluguRealityShows #KaushalInterview #KaushalFans

Also Read

250 కోట్లతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నా... బిగ్ బాస్ తెలుగు విన్నర్ సంచలన కామెంట్స్ :: https://telugu.filmibeat.com/television/bigg-boss-telugu-2-winner-kaushal-manda-pan-india-movie-with-rs-250-crores-budget-and-netizens-troll-130201.html?ref=DMDesc

Bigg Boss Telugu 7 Winner: మనుషుల్లా ప్రవర్తిద్దాం.. ఆటను ఆటగానే తీసుకుందాం.. బిగ్‌బాస్ విన్నర్ పోస్ట్ వైరల్! :: https://telugu.filmibeat.com/whats-new/bigg-boss-telugu-2-season-winner-kaushal-manda-responds-on-pallavi-prashanth-fans-attack-129749.html?ref=DMDesc

Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc

Buy Now on CodeCanyon