డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి భారతరత్న ఇవ్వాలి - ప్రభుత్వం తరఫున కృషి చేస్తాం : సీఎం
2025-07-02 20 Dailymotion
బంజారాహిల్స్‌లోని ఏఐజీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ - డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి భారతరత్న వచ్చేందుకు కృషి చేస్తామన్న ముఖ్యమంత్రి - రాష్ట్రంలోని వైద్యులకు కీలక విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి